Supreme court appointed committee on disha CASE.
#dishaissue
#CPSajjanar
#Supremecourt
#dishacase
#cmkcr
#NHRC
#Telanganapolice

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆరునెలల్లో విచారణను పూర్తిచేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.మాజీ న్యాయమూర్తి సిర్ పుర్కర్ చైర్మన్‌గా బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. ఎన్‌కౌంటర్ సమగ్ర నివేదికను ఆరునెలల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేశారు.